వైరాగ్యంలోని మహిమ (కథా సంకలనం - మూలభాష: కన్నడం)

మీ ముందున్న 'వైరాగ్యంలోని మహిమ' నా నుంచి వచ్చిన 14వ అనువాద పుస్తకంగా ఉంది. కర్నాటకలో పలు ప్రాంతాలకు చెందిన మూల రచయిత(త్రు)లైన వారి కథలను పరకాయ ప్రవేశం చేసి యథాతథ అనువాదంగా ఈ కథా మాలికను మీ ముందు ఉంచుతున్నాను.

- శాఖమూరు రామగోపాల్‌

తెలుగు : శాఖమూరు రామగోపాల్‌
వెల: 
రూ 300
పేజీలు: 
297
ప్రతులకు: 
9052563666