ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు

మామూలు కవుల మూసపద్ధతికి భిన్నంగా ఆత్మకేంద్రంగా ఆత్మాశ్రయం (సబ్జెక్టివ్‌) గా సాగుతుంది విజరు కవిత. కొన్ని ఆలోచనలు మనలో రేకెత్తిస్తుంది. అనుభూతుల్ని పరిశుభ్రం చేస్తుంది. అదే సమయంలో అదెక్కడా సఱసaష్‌ఱష జూబతీజూశీరవ ని నెరవేర్చదు. పెద్దరికంతో హితబోధ చేయదు. స్నేహంతో మంచి మాట చెపుతుంది. స్నేహశీల కవిత్వం ఇది. ఆస్వాదిద్దాం.

- డా|| పాపినేని శివశంకర్‌

విజయ్ కోగంటి
వెల: 
రూ 130
పేజీలు: 
96
ప్రతులకు: 
8801823244