మట్టినై పుట్టాలనుంది కవిత్వం

బాలకృష్ణలో మంచి తాత్విక చింతన ఉంది. మనిషి పుట్టుక, జీవనం, మరణం వంటి వాటిని గురించి బాలకృష్ణకు అనేక ప్రశ్నలున్నాయి. వాటిలో కొంత భావవాదమున్నా ఆయన తాత్విక చింతన గాఢమైనది. 'మరణం ఒక నిరంతర ప్రవాహం' అన్నారు బాలకృష్ణ. 'మట్టి ఒక సమదర్శి' అనడంలో కవి లోతైన భావుకుడిగా కనిపిస్తాడు.

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

డా|| బి. బాలకృష్ణ
వెల: 
రూ 80
పేజీలు: 
128
ప్రతులకు: 
040-27678430