కర్రోడు త్రిశూలం పట్టిన కథ

ఈ రచయిత సహజంగానే మార్క్సిస్టు రచయితగా రూపొందారు. దేశంలోని ఎమర్జన్సీని ఎలుగెత్తి వ్యతిరేకించా డాయన. కుం.వి పుట్టిన బళ్లారి కర్నాటకలో చేరినప్పటికీ అక్కడ ఇప్పటికీ తెలుగు భాష గుబాళిస్తూనే ఉంది. ఆయన తెలుగు కన్నడ ప్రాంతాల ప్రజాజీవితాన్ని తన మాతృభాష కన్నడలో సాహిత్యీకరించారు. ఆయన రాసిన కథల్లోంచి రంగనాధ రామచంద్రరావు తెలుగులోకి అనువదించిన 12 కథలతో ఈ సంపుటి వెలువడింది.
- మధురాంతకం నరేంద్ర

డా. కుం.వీరభద్రప్ప
వెల: 
రూ 120
పేజీలు: 
184
ప్రతులకు: 
040 27678430