కాలం వెంట కలం

ఈ పుస్తకం వర్తమాన సాహిత్య చరిత్రకు ఒక విలువైన చేర్పు. ఒక ప్రతిభామూర్తి పంచుతున్న ఆలోచ నామృతధార. ఇది కచ్చితంగా తెలుగు సాహిత్య దీప్తికి ఒక ఆకర గ్రంథం. అనేకమంది మహనీయుల గురించి, వారి విజయ సాధన గురించి, సాహితీ లోకాన వారు ప్రసరించిన వెలుగుల గురించి ఈ వ్యాసాల్లో వివరించారు. సుధామ వ్యాసరచనా శిల్పం ఒక విలక్షణతో కూడి ఉంది.
- విహారి

సుధామ
వెల: 
రూ 300
పేజీలు: 
440
ప్రతులకు: 
98482 76929