సూక్తి రత్నమంజరి (శ్లోకాలకు ఆటవెలదులు)

150 సంస్కృత శ్లోకాలకు 150 ఆట వెలదులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది 'రాజాం రచయితల వేదిక' ప్రచురణ. నీతి పద్యాల సముచ్ఛయం. సుప్రసిద్ధ శ్లోకాల కు అందమైన అనువాదాలు రాశారు రచయిత గార రంగనాథం. 'ఏ పద్యానికి ఆ పద్యం ఏనుగును పీటమీద కూర్చోబట్టినట్టు పెద్ద జెమినీ సర్కస్సే. అలా శ్రమతో కూడుకున్న అనువాద ప్రక్రియతో పుస్తకాన్ని ఎంతో హృద్యంగా తీసుకువచ్చారు.

గార రంగనాథం
వెల: 
రూ 50
పేజీలు: 
70
ప్రతులకు: 
98857 58123