కూల్డబ్బులు

ఇది 18 కథలూ, 3 సాహిత్య వ్యాసాలూ ఉన్న పుస్తకం. రచయిత రిటైర్డు హెడ్‌ మాస్టారు. ఇవి జీవిత శకలాలను తలపించే చిన్న చిన్న కథలు. కూలి చెల్లింపులో ఆడామగా మధ్య గల వ్యత్యాసాన్ని అమా యకంగా ఎత్తిచూపే కథ 'కూల్డబ్బులు.' అలాగే ఆదివాసీల నిజాయితీని సూటిగా తాకే కథ కొండ గొర్రెలు. ఇందులోని చాలా కథలు ఒక మెరుపులా మెరిసి, చదువరులను ఆలోచనల్లో పడేస్తాయి.

పట్నాల ఈశ్వరరావు
వెల: 
రూ 100
పేజీలు: 
120
ప్రతులకు: 
99488 45337