యోధ (మల్లుస్వరాజ్యం స్మారక సంచిక)

వీరనారి మల్లు స్వరాజ్యం సాయుధ తెలంగాణా పోరాట యోధురాలు. కడవరకు ఎర్రజెండా నీడన సమ సమాజం కోసం పోరాడిన ధీర. ఆమె సంస్మరణ సంచిక ఇది. సిపిఎం ఆల్‌ఇండియా నాయకత్వం నుంచి. రాష్ట్ర, జిల్లా నేతల వరకు అందరూ మల్లు స్వరాజ్యంతో పనిచేసిన నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రాసిన వ్యాసాలు సమాహారం ఇది. పార్వతీ మీనన్‌, బృందాకరత్‌, బి.విరాఘవులు, పుణ్యవతి, మరియం ధావలె, టి.జ్యోతి వంటి ఎందరో అర్పించిన అక్షర నివాళి ఈ పుస్తకం.

ఐద్వా
వెల: 
రూ 50
పేజీలు: 
192
ప్రతులకు: 
ఐద్వా ప్రచురణ