
ఇది ప్రముఖ రచయిత డిఆర్ ఇంద్ర ఆత్మకథ. 'ఒక అరాచక నాస్తిక కథకుడి ఆత్మకథ' అని ఆయనే దీనికి టాగ్ పెట్టుకున్నారు. 'వ్యక్తిత్వ వికాస పుస్తకాలంటూ చాలా వచ్చాయి. అవి నీకు తెలియకుండానే నిన్ను లోకానికి అనుగుణంగా మలిచే ప్రయత్నం చేస్తాయి. కానీ, లోకం ఎప్పుడూ నిర్ధుష్టంగా ఒకేలా ఉండదు. ఈ పుస్తకం ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది. ఆత్మకథల్ని మించిన వ్యక్తిత్వ పుస్తకాలుండవు. దీన్ని కుర్రాళ్లు చదవటం మంచిది. - రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు
డిఆర్ ఇంద్ర
వెల:
రూ 0
పేజీలు:
328
ప్రతులకు:
94901 69068