శ్రీ కాంతారావు గారు కథకుడు. ఆ తరువాతనే కవి. వారి రచనలో వ్యంగ్యత. అధిక్షేపము, సున్నిత హాస్యము జీవము పోసుకొని పాఠకుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే, ఒక పక్క కాస్త ఇబ్బంది పెట్టేదిగా నున్నట్టు అనిపించినా మనసుకు హత్తుకుంటుంది. ఇందువలన పాఠకుడు రంజకుడు అవుతాడు. ఇది కాంతారావు గారు రచనా శైలి. - డా|| టి. శ్రీరంగస్వామి
వరిగొండ కాంతారావు
వెల:
రూ 100
పేజీలు:
168
ప్రతులకు:
9441886824