రచయిత అంతరంగం తాత్విక భావజాలం శ్రీ మహేశ్వర్ గారి కథలలో సహజంగా ద్యోతకమవుతుంటాయి. కొందరి కథలు చదువుతుంటే వారి వ్యక్తిత్వం, మనసు ఇలాంటిది అని చదువరికొక భావన, ఒక రూపం కూడా అందుతూ ఉంటాయి. అలాంటి స్ఫురణను అందిస్తాయి ఈ కథలు. కథల్లో శిల్పం ఆకుచాటు పిందెలా భాసిస్తుంది. శైలీ అంతే..
పేపర్ బ్యాక్
వెల:
రూ 125
పేజీలు:
201
ప్రతులకు:
9441420962