ఈ సంపుటిలోని 26 కథానికల్లోనూ వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. శిల్ప చాతుర్యం మెరుస్తుంది. సనాతన సాంప్రదాయాల్నీ, కుల మత వర్గ వైషమ్యాలనీ తన అనుభవాల కొత్తకోణంలో చిత్రీకరించిన 'పాతతోవకు కొత్తగమ్యం', 'దేవుడే హంతకుడు', 'దగ్థజీవితం' లాంటివి ఆయన అభ్యుదయ సాంఘిక సంస్కరణాభిలాషతో పాటు, అవి సమాజానికి మేలుకొలుపు!. కథానికలన్నీ తనదైన కొత్త వస్తువుతో ఆవిష్కరింపబడి నవ్యతతో హృదయాన్ని హత్తుకుంటాయి.
డా|| వేదగిరి రాంబాబు
జి. నరసింహమూర్తి
వెల:
రూ 100
పేజీలు:
168
ప్రతులకు:
8977987266