వి.ఆర్. రాసాని బసివినులుగా మార్చబడిన ఎందరో స్త్రీల జీవితాలను స్వయంగా పరిశీలించి ఈ నవలను రాశాడు. ఆయన నివసిస్తున్న తిరుపతిలోనూ దాని చుట్టూ వున్న పలు ప్రాంతాల్లోనూ ఈనాటికీ బసివినులుగా ముద్ర పడిన స్త్రీలెందరో ఉన్నారని తను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించాకే తనీ నవలను రచించానని వి.ఆర్. రాసాని నాకు చెప్పాడు. ఈ కారణం చేతనే ఈ ముద్ర నవల ఇంత వాస్తవికంగా, ఇంత బలంగా రూపొందిందని నాకనిపించింది.
అంపశయ్య నవీన్
డా|| వి.ఆర్. రాసాని
వెల:
రూ 120
పేజీలు:
192
ప్రతులకు:
9848443610