అన్నీ బహుమతుల్లాగే, నోబెల్ కూడా, వివాదాలకు అతీతమైనదేమీ కాదు. పలుసార్లు అర్హులకురాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు : సాహిత్యంలో లియోటాల్‌స్టాయ్, ఆంటన్ చెహోవ్, హైన్రిష్ ఇబ్బెన్, థామస్ ఆర్డీ, జోసెఫ్ కోన్రాడ్, మార్క్‌ట్వేన్, మాక్సింగోర్కీ , జేమ్స్ జాయస్, మార్సెల్ ప్రూస్ట్, వర్జినియా వూల్ఫ్, హెచ్.జి.వెల్స్, సామర్సెట్ మాం లు నోబెల్ బహుమతికి అనర్హులనుకున్నారు స్టాక్ హోం అకాడెమీ జడ్జీలు. ఈ కథల నాణ్యత నిర్ణయించాల్సింది మీరే.
ముక్తవరం పార్థసారథి
ముక్తవరం పార్థసారథి
వెల:
రూ 250
పేజీలు:
288
ప్రతులకు:
9177618708