తల్లిదండ్రులచాటున ఉన్నంతకాలం జీవితం ఓ పాటలా సాగిపోతుంది. ఆ తర్వాత వ్యక్తిగత జీవిత వ్యధలు, వింతానుభూతులు, అనుభవాలు.. ఇలా సాగిపోతుంది జీవితం. ఇరవయ్యేళ్ళలోపు తమ జీవితాన్ని కొన్ని పాటలతో ముడివేసి, పాటలతో ముడిపడివున్న జీవితాన్ని చెబుతూ, ఫ్లాష్‌బాక్‌లోకి తొంగిచూస్తూ అలనాటి ఆటపాటల జీవితాన్ని అందంగా మనముందుంచారు డా|| రాంబాబు.
ప్రచురణకర్త
డా|| వేదగిరి రాంబాబు
వెల:
రూ 50
పేజీలు:
127
ప్రతులకు:
9391343916