ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎక్కడా కనిపించడం లేదెందుకు? ఎవరికీ భుజాల మీద తలలు ఉన్నట్లు లేదే! తలలకు బదులు టివిలు, సినిమాతెరలు, కంప్యూటర్లు కనిపిస్తున్నాయెందుకు? మనుషుల మధ్య దూరమింత పెరిగిపోయిందేమిటి? ఎదురెదురుగా నిలబడి మాట్లాడుతున్నా మధ్యలో మహాసముద్రాలు కనిపిస్తున్నాయే! అటు చూడండి! ఆ అమ్మాయి ముఖం మీద ఆసిడ్‌పోసి పారిపోతున్నాడు ఎవడో! ఇంతటి గందరగోళంలో సతమతమవుతున్న మనస్సులోంచి ఎగదన్నుకొచ్చింది నవల.
నాయుని కృష్ణమూర్తి
నాయుని కృష్ణమూర్తి
వెల:
రూ 80
పేజీలు:
216
ప్రతులకు:
వియన్నార్ బుక్‌వరల్డ్