ఈ పరిశోధన గ్రంథంలో మూడు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయంలో గేయ ప్రాదుర్భావ నేపథ్యాన్ని, గేయం రకాలనీ, ప్రాముఖ్యతని వివరిస్తూ, గేయకవుల వర్గీకరణ చేశాడు. ప్రముఖ తెలంగాణ గేయ కవులను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ వీరిలో సుద్దాల అశోక్‌తేజ ప్రత్యేకతను వివరించాడు. పాటను ప్రజావాణిగా పలికించి పీడితజన పక్షపాత గీతానికి జానపద బాణీనద్ది పండిత, పామరుల అభిమానాన్ని అశోక్‌తేజ చూరగొన్నాడని నిర్థారించాడు.
బన్న అయిలయ్య
బన్న అయిలయ్య
గోపగాని రవీందర్
వెల:
రూ 90
పేజీలు:
149
ప్రతులకు:
27678430