కవికి వస్తుబలంతో పాటు చక్కని శైలి కూడా వుండాలి. శైలి కవి భావ విధానంలో ఒక భాగమైనప్పుడే అతనికి బలమైన అభివ్యక్తి సమకూరుతుంది. సరిగ్గా అటువంటి ప్రయత్నంలో వున్నవాడు మన మంత్రి కృష్ణమోహన్, గుండెల నిండుగా ఉన్న సంవేదన వల్ల, అలవికాని అశాంతి వల్ల, సానపెట్టుకుంటున్న సాధన వల్ల, అన్నింటినీ మించి లోకంపట్లా, మనిషిపట్లా ఉన్న అపారమైన ప్రేమవల్ల ఇతని కవిత్వం ఆర్ద్రంగా, బలంగా, స్ఫూర్తిదాయకంగా, సురుచిరుమౌక్తికంగా రూపొందుతున్నది.
డా|| ఎన్.గోపి
మంత్రి కృష్ణమోహన్
వెల:
రూ 60
పేజీలు:
95
ప్రతులకు:
9441028186