![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Dhamma%20padam%20swikaram%2012.jpg?itok=ZFayoY5n)
స్వీయవాదాలకు అనుగుణంగా మూలార్ధాన్ని సమన్వయం చేసిన వారు కూడా ఉన్నారు. కాని వీరందరికి భిన్నంగా సుగమ్‌బాబు ధమ్మపదాన్ని సరళ సుబోధకంగాను ధారాశోభితంగానూ, బుద్ధుని అంతరంగం మనముందు చక్కగా ఆవిష్కరింపబడే విధంగానూ కవిత్వీకరించారు.
ఆచార్యమబిసన చెన్నప్ప
సుగమ్‌బాబు
వెల:
రూ 60
పేజీలు:
123
ప్రతులకు:
8096615202