బిజీ మనుషులు

కవి: 
విద్యార్థి కవిత

      రౌతు కడలి
      బిజీ అయ్యాయి మన పగలు సాయంత్రాలు
      ఎపుడు వస్తున్నాయో ఎపుడు వెళ్తున్నాయో
      అయిన మనం బిజి కదండి ఇవన్ని మనకెందుకండి
      బిజీ అయ్యాయి మన రాత్రింబవళ్ళు
      ఫలాన వేళ ఇక లేదు సేద తీరడానికి
      అయిన.... రాగానే జ్పు లోకి వెళ్తాం లెండీ !
      బిజీ అయ్యాయి మన పకక్షులు
తెల్లవారిందని చెప్పి లేపే కిలకిలలు విందామన్న వినబడుటలేదు
అయినా.... కావాలంటే జుజిబిజీళీ పెడదాంలెండీ !
బిజీ అయ్యాయి మన పాడి పశువులు
ఎక్కడ కనిపిస్తున్నాయి మన ముగ్గులు, గొబ్బెమ్మలు
అయినా... కావాలంటేె ఓజిళిళిజీరిదీవీ పైన ఐశిరిబీదిలిజీ లేద్దాంలెండి !
బిజీ అయ్యాయి మన చెట్లు చేమలు
బ్రతిమలాడిన తోరణాలై తూగనంటున్నాయి
అయినా ........... కావాలంటే ఆజిబిరీశిరిబీ తోరణాలు కడదాంలెండీ !
బిజీ అయ్యాయి మన రక్త సంబంధాలు
చివరికి చావైన కబురు చేసి వస్తే ఒకపూట ఉలిబిఖీలి పెట్టెవాళ్ళం
అయినా... ఐళిజీజీగి శిళి రీబిగి గీలి బీబిదీ'శి బీళిళీలి అని ఖబిరిజి పెడదాంలెండి !
ఎవరు బిజీ అయ్యారో ఏంటో !