కావ్యం పేరు 'మహాశూన్యం' దీన్ని 'అనుభావ కావ్యం' అన్నారు డి. విజయభాస్కర్. అనుభావమనేది ఆలంకారిక పదం. లాక్షణికులు విభావానుభావ సాత్త్విక వ్యభిచారిభావ సముచ్చయాన్ని పేర్కొన్నారు. బౌద్ధమతం అవసానథలో శూన్యవాదం ఆ మతంలోని ఒక శాఖగా రూపొందింది. డా || విజయభాస్కర్ అటు బౌద్ధమతపరమైన శూన్యాన్ని, ఇటు అలంకార శాస్త్రపరమైన అనుభావాన్ని మేళవించి కవితాపరంగా ఒక వినూత్న సృష్టి చేశాడు.
- డా||సి. నారాయణరెడ్డి
డా|| దీర్ఘాశి విజయభాస్కర్
వెల:
రూ 70
పేజీలు:
104
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్