![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Book%2010%20copy.jpg?itok=y037l22R)
ఈ పుస్తకంలో మొత్తం అరవైకి పైగా రచనలున్నాయి. ఆరు విభాగాలున్నాయి. సర్దేశాయి గారితోపాటు మరో 14 మంది రచనలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతి విభాగం ముందు ఇచ్చిన చిన్న ఉపోద్ఘాతం మీకు ఎంతోకొంత దోహదపడుతుంది.
డా|| నాగసూరి వేణుగోపాల్
కోడీహళ్లి మురళీమోహన్
డా|| నాగసూరి వేణుగోపాల్ -కోడీహళ్లి మురళీమోహన్
వెల:
రూ 150
పేజీలు:
264
ప్రతులకు:
97013 71256