![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Book%2011.jpg?itok=hS8sd5tO)
ఈ సంకలనం పాఠకులకు సమాజం పట్ల లౌకిక భావనావసరాన్ని ఆలోచింపజేస్తుంది. మతాలకు సంబంధించిన సంకుచిత భావజాలం నుండి బయలుపడేలా చేస్తుంది. విశాల సామాజిక భూమిక నుండి చరిత్రను అధ్యయనం చేయాల్సిన సమగ్ర దృక్పథాన్ని కలిగిస్తుంది. సింగమనేని నారాయణ
సయ్యద్ అమీర్
పేజీలు:
78
ప్రతులకు:
97000 01104