అందరి కృషి కలిపి చూసినప్పుడు ఒక గొప్ప రాశిగా, వాసిగా కనపడుతుంది. సమిష్ఠి కృషిలో జిల్లా కథా సంపుటాలు ఇలా మరిన్ని తీసుకొచ్చినప్పుడు వాటివైవిధ్యం మరింత తేటతెల్లమవుతుంది. కరీంనగర్ జిల్లా కథల సంపుటాలు ఏటా తీసుకురావడం ఎంతో అవసరం. యువతరం రచయితలు ఇందుకు పూనుకోవడం అవసరం. మా కృషి మేరకు ప్రస్తుతానికి ఇది నాలుగో సంపుటి.
- బి.ఎస్. రాములు
బి.ఎస్.రాములు, వనమాల చంథ్రేఖర్
వెల:
రూ 100
పేజీలు:
176
ప్రతులకు:
8331966987