ప్రజల భాషలో విద్య - పరిపాలన వ్యాసాలు-పత్రాలు-కరపత్రాలు

ప్రజల భాషలో విద్యా, పరిపాలనా సాగక పోవటానికీ, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికీ గల లంకెను మనం స్పష్టంగా అర్థం చేసుకొంటే భాషా పునరుజ్జీవనం సాంస్కృతిక జాతీయ పునరుజ్జీవనంలో అంతర్భాగంగా గుర్తించి సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని పారద్రోలే చర్యలు తీసుకోగలుగుతాము.
- జనసాహితి

జనసాహితి ప్రచురణ
వెల: 
రూ 50
పేజీలు: 
172
ప్రతులకు: 
9440167891