సాహిత్య ప్రస్థానం మే 2022 పురస్కారాలు

తెలుగు కథలకు ఇంగ్లీషు పేర్లా?
వ్యాసానికి రూ.500
రచయిత : మొలకలపల్లి కోటేశ్వరరావు
ఇరవై ఏళ్ల కల
కథకు రూ.500
రచయిత : అంకిరెడ్డి సునీల్‌ కుమార్‌ రెడ్డి
కథకు కర్లపాలెం రుక్మిణమ్మ పురస్కారం
వ్యాసానికి డా|| ఎద్దుల సిద్ధారెడ్డి స్మారక పురస్కారం చెక్కులు ఈ రచయితలకు అందుతాయి
పాఠకులు తాము చదివిన కవితలు, కథలు, వ్యాసాల్లో నచ్చినవి కారణాలతో సూచించవచ్చు. సీనియర్‌, ప్రసిద్ధ రచయితల రచనలు కాక ఔత్సాహికులను, ఇటీవల రాస్తున్నవారిని ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ఉద్దేశంగా గ్రహించగలరు. తగిన రచనలు లేనప్పుడు పురస్కారాలు ప్రకటించబడవు.

- ఎడిటర్‌