దళిత సాహితీ విమర్శ సాంఘిక విప్లవ రచయితలు

పండ్రెండు సంవత్సరాల నాడు వ్రాసిన ఈ గ్రంథం ఆనాడు ఈ సాహితీవేత్తల్ని, సాహిత్యాన్నీ వస్తువు సిద్ధాంతంతో ప్రమేయం లేకుండా రూపాన్ని మాత్రమే చూసి విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు రూపము, వస్తువు, సిద్ధాంతము, అభివ్యక్తి, భాష వంటి పరస్పర సంబంధాలను తులనాత్మకంగా విశ్లేషించటం జరిగింది.
- డా|| కత్తిపద్మారావు

డా|| కత్తి పద్మారావు
వెల: 
రూ 100
పేజీలు: 
188
ప్రతులకు: 
08643-421421