నానీలు

కవి: 
దామరకుంట శంకరయ్య
సెల్ : 
94408 76788

  నీ శ్రమ
  మట్టి కప్పిన విత్తనం
  ఫలితం
  ఎప్పుడు మొలకెత్తుతుందో
  ఊరిలో ఇంకా
  కులం పట్టింపు
  పట్నంలో మాత్రం
  పైసలుంటే మెప్పుచుక్కల్లో
చంద్రుడనుకున్నా
ఇప్పుడే తెలిసింది
మందలో గొర్రెని
అదిగో! తాజ్‌మహల్‌
ఎంత అందం
చచ్చినా పరిమళించే
ప్రేమ మకరందం
కన్న తల్లి
కనికరించలే
ప్రాణం పోసే డాక్టరూ...
ఇసపాత్కుడే అయిండు