ముకుందరామారావు గారి కవిత్వానికి ఆధార సూత్రం, జీవితాన్ని తాత్వికంగా- ఒక్కొక్కసారి తటస్థంగా - అనుభవించడమని- నేననుకుంటుంటాను. దీనికి తోడు ఆయన తోడు తెచ్చుకున్న గొప్ప కవిత్వ పఠనానుభవం. ముఖ్యంగా చైనా, జపాన్ దేశపు కవుల అనుభవంలోని తేటదనం ఆయన బాగా గ్రహించారనుకుంటాను. అలాగే, కవిత్వంలో వాడే భాష తేటగా, నేరుగా అనుభవాన్ని పారదర్శకంగా చూపగలుగుతుంది.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
ముకుంద రామారావు
వెల:
రూ 60
పేజీలు:
117
ప్రతులకు:
9908347273