ఈగ్రంథంలో ఈ విశ్లేషణాత్మక అధ్యయనం జరిగింది. ఈ మూడు భాగాలలో మనిషి ఆదిమ సమాజం నుండి ఇప్పటిదాకా పయనించిన తీరు, వస్తుమార్పిడి పద్ధతి, డబ్బు ప్రవేశం, డబ్బు విశ్వరూపం, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంబంధాలు ప్రకృతి విధ్వంసం మానవుల కనీస అవసరాలు విశ్లేషించబడ్డాయి.
నిజాం వెంకటేశం
సిర్‌గాపూర్ విద్యాసాగర్ రెడ్డి,అనువాదం: నిజాం వెంకటేశం
వెల:
రూ 120
పేజీలు:
230
ప్రతులకు:
040-27678430