ఒద్దిరాజు కవుల నవలానువాదం ఒక విలక్షణ రచన. ఆధునిక ప్రక్రియయైన నవలానువాదానికి పూనుకోవటం వారి నవ్యతా ప్రీతినీ, విస్తారమైన సాహిత్యావలోకననూ ద్యోతకం చేస్తుంది. ఈ రచన ప్రౌఢమైన గ్రాంథిక శైలిలో కొనసాగటం సమకాలీన యుగ ప్రభావాన్ని చాటుతుంది. నాటి సాహిత్య, సామాజిక నేపథ్యాలను అవగాహన చేసుకోవటానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది.
ఆచార్య ఎస్వీ రామారావు
రవీంద్రనాథ్ టాగూర్ అనువాదం: ఒద్దిరాజు సోదరులు
వెల:
రూ 200
పేజీలు:
320
ప్రతులకు:
040-27678430