అద్దేపల్లి శ్రీశ్రీ కవితా ప్రస్థానం విశ్లేషణలు

సాహితీ వర్గాల్లో గొప్ప చర్చకు ఈ పుస్తకం దోహదం చేసింది. ఈ పుస్తకం మీద ఎందరో సాహితీ వేత్తలు తమ అభిప్రాయాలు- (అనుకూలంగా-ప్రతికూలంగా) వెలిబుచ్చారు. శ్రీశ్రీని అటు మార్క్సిస్టు దృక్పథంతోనూ, ఇటు శుద్ధకవిత్వంగానూ అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు తోడ్పడ్డాయి.
 అంపశయ్య నవీన్‌

కె.వి. రమణారెడ్డి (అశ్రుజల)
వెల: 
రూ 150
పేజీలు: 
135
ప్రతులకు: 
9885620875