మతం పేరిట, దేశం పేరిట జరిగిన అమానవీయ హింసాకాండ ఎక్కువగా అతని కథావస్తువు. 'నైరాశ్యపు అపహాస్యం' మంటో రచనల్లో ప్రకటింపబడుతుంది. తన ఎద చప్పుళ్ళు సామాన్యంగా కన్పించే కథాశిల్పం ద్వారా పాఠకుల మస్తిష్కంలోకి దూకేట్లు చేయగల సమర్థుడీ మంటో. సాదత్ హసన్ మంటో ఖచ్చితంగా ప్రపంచంలోని గొప్ప రచయితల్లో ఒకడు.
ఉమామహేశ్వర్రావ్. సి
అనువాదం: దేవి
వెల:
రూ 60
పేజీలు:
104
ప్రతులకు:
9010646492