ఈ పుస్తకంలోని కృత్యాలను పిల్లల చేత చేయించి వారిలో శాస్త్రం పట్ల అభిరుచిని, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడమే ఈ పుస్తక రచయిత ఆశయం. ఈ పుస్తక రచయిత ఉపాధ్యాయ వృత్తి చేపట్టినప్పటి నుండి, సైన్స్ పట్ల విద్యార్థులకు సరియైన అవగాహన కల్పించాలనే తపనతో, తక్కువ ఖర్చుతో అనేక సైన్స్ ప్రయోగాలను రూపొందించి, జాతీయస్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలలో పాల్గొని, అపారమైన అనుభవాన్ని గడించారు.
డి. గోపాలకృష్ణ
బి. శ్యాంసుందర్ రెడ్డి
వెల:
రూ 99
పేజీలు:
78
ప్రతులకు:
9393874112