1969 తెలంగాణ ఉద్యమం ప్రజాకవి కాళోజీ కవిత్వం కాళోజీ శతజయంతి సందర్భంగా

''ప్రజాకవి కాళోజీ సాహిత్య సమాలోచన'' పేరుతో తెలుగుశాఖ, ఆంధ్ర విద్యాలయ కళాశాల, తెలంగాణా భాషా సాంస్కృతికమండలి హైదరాబాదు వారు సంయుక్తంగా ఒక జాతీయ సదస్సును నిర్వహించి ఆ సదస్సులో సమర్పించిన పత్రాలను విశేష సంచికగా ముద్రించారు. దీనికి సంపాదకులు డా|| గంటా జలంధర్‌ రెడ్డి గారు. ప్రస్తుతం పుస్తకంగా వెలువడుతున్నది ఆ సంచికలోని వ్యాసమే. కొద్ది మార్పులతో...
డా|| బన్న అయిలయ్య
 
 
డా|| బన్న అయిలయ్య
వెల: 
రూ 100
పేజీలు: 
70
ప్రతులకు: 
9949106968