1980వ థకంలో 'మినీకవిత' ఉదృతంగా వెలువడుతున్న రోజుల్లో అంతే ఉధృతంగా కవితా సృజన చేస్తూ, ఆ ప్రక్రియను సుసంపన్నం చేయడానికి కృషిచేసిన హరనాథ్ 'సాంస్కృతీ సమాఖ్య' వంటి వేదికలపై 'మినీకవిత'ను బలపరిచిన కార్యకర్తగానూ, మినీకవితలు విరివిగా వ్రాసిన కావ్యకర్తగానూ గుర్తింపు పొందారు.
డా|| ఎస్వీ సత్యనారాయణ
మినీ కవితలు
వెల:
రూ 100
పేజీలు:
120
ప్రతులకు:
9703542598