నాలోలోపల్లో... ఎన్నో ప్రశ్నల్తో, ఆలోచనల్తో రగిలిరగిలీ సమాధానపడిన అంశాలూ, అంతర్మధనాలూ అన్నీ చివరికి ఈ ప్రేమ భాగాలుగా అక్షరాలై కాగితం మీద కొచ్చాయి. ఆ అక్షరాలే సాక్షి ఫన్‌డేలో ది. 28.9.2008 నుండి ది 23.8.2009 వరకూ ప్రేమ శీర్షికగా వారంవారం ప్రచురితమయ్యాయి. ఆ శీర్షికనే ఇప్పుడు ''ప్రేమలో మనం''గా నా మొదటి పుస్తకరూపంలో మీ ముందుకు తెస్తున్నాను.
బి. గీతిక
బి. గీతిక
వెల:
రూ 80
పేజీలు:
102
ప్రతులకు:
9908063266