అకవిత్వం కవిత్వంగా అరుపులు సంగీతంగా రాజ్యమేలుతున్న ప్రస్తుత సందర్భంలో హైద్రాబాద్ కవుల వేదిక ప్రచురిస్తున్న ఈ 'ములాఖత్' కవితా సంకలనం ఒక గొప్ప రిలీఫ్ నిస్తోందనడం అతిశయోక్తి కాదు. కవికి శబ్దలేమి భావలేమికి పాదులు వేస్తుంది. దరిమిలా కవిత్వంలో పద, భావ పునరుక్తి ఒక వైచిత్రిగా భ్రమపడేట్లు చేస్తుంది.
థింసా
ఏనుగు నరసింహారెడ్డి
వెల:
రూ 50
పేజీలు:
87
ప్రతులకు:
8978869183