ఒక కథకుడు- నూరుగురు విమర్శకులు

కథలను, కథాసాహిత్య విమర్శను శ్రద్ధగా అధ్యయనం చేసేవారి కోసం నా కథల మీద వచ్చిన విమర్శనంతా ఒకచోట చేర్చి అందుబాటులో ఉంచడం మంచిదని భావించి ఈ పుస్తకాన్ని తేవడం జరుగుతుంది.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి

తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల చర్చాసర్వస్వం
వెల: 
రూ 400
పేజీలు: 
576
ప్రతులకు: 
9000184107