ఒకవైపు దేశభక్తి, మరోవైపు గ్లోబలైజేషన్ వ్యతిరేకత, ఇంకోవైపు కులవృత్తులకు ఆదరణ కోల్పోవటంతో అణగారిన జీవుల వ్యధలను మనందరికీ కళ్ళకు కట్టినట్లు చూపిన ఈ దృశ్యకావ్యం 'ఊహలు గుసగుసలాడె' ద్వారా శ్రీమతి లక్ష్మిమైథిలి గారు కవిత్వంలో మరోమెట్టు పైకెక్కారు.
పొత్తూరి సుబ్బారావు
ములుగు లక్ష్మీమైథిలి
వెల:
రూ 100
పేజీలు:
80
ప్రతులకు:
9441685293