మెకంజీ కైఫీయత్తులు వై.యస్‌.ఆర్‌. జిల్లా (ఏడోభాగం)

స్థానిక చరిత్రల మీద ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. అది జరగాలంటే కైఫీయత్‌లు అందుబాటులోకి రావాలి. సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఈ మహత్తరమైన బాధ్యతను నెత్తికెత్తుకొంది. వైయస్సార్‌ జిల్లాకు సంబంధించిన కైఫీయత్‌లను ఇప్పటిదాకా 1968 పేజీలతో ఆరు సంపుటాలను ప్రచురించింది. ఇప్పుడు ఏడవ సంపుటాన్ని పాఠకులకు అందించింది.
బేతనభట్ల శ్యామసుందర్‌

సి.పి.బ్రౌన్‌ పరిశోధన కేంద్రం
వెల: 
రూ 500
పేజీలు: 
552
ప్రతులకు: 
08562-255517