అపూర్వగానం విశ్వకవి రవీంద్రుని 'గీతాంజలి'' తెలుగు సేత

'గీతాంజలి' ని మనస్ఫూర్తిగా చదివి ఆకళింపు చేసుకోవడం జిజ్ఞాసికి ఒక అపూర్వ అనుభవం. 'గీతాంజలి'ని 'అపూర్వగానం'గా తెలుగులోకి అనువదించే టప్పుడు ఆ అపూర్వ అనుభవాన్ని, ఆ భావోద్వేగాన్ని నేను అనుభవించాను. ఈ ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి మనసుకు శాంతినిచ్చే పచ్చని చెట్లనీడలోని చలివేంద్రం 'గీతాంజలి'.
డా. పి. విజయలక్ష్మి పండిట్‌

డా. పి. విజయలక్ష్మి పండిట్‌
వెల: 
రూ 100
పేజీలు: 
116
ప్రతులకు: 
9347319751