జయరావు కవిత్వంలో ఒక తీవ్రతుంది. ఆయన గుండెల్లో అగ్నిమంటలున్నాయి. మెదడులో అణువిస్ఫోటనాలున్నాయి. మాటలో సత్యనిగళత్వం ఉంది. ఈ మూడు ఆయన కవితకి ప్రవాహశీలతను తెచ్చాయి. కవిత్వంలో పర్సానిఫికేషన్ తగ్గించాడు. సోషలైజేషన్ బాగా విస్తృతం చేశాడు. చారిత్రక స్పృహను కూడా పెంచాడు.- డా|| కత్తి పద్మారావు
డా|| బద్దిపూడి జయరావు
వెల:
రూ 75
పేజీలు:
112
ప్రతులకు:
99490 65296