aug

గజల్‌

మనసంతా వసంతమై మురిపిస్తేనె బాగు బాగు
పొగలు - సెగలు ఈ గజలే హరిస్తేనే బాగు బాగు
గుండెలోన చెలిమింగ ఆవిరిగా మారిందా
నీవె భగీరధునిగవతరిస్తేనే బాగు బాగు
మమతలెన్ని పంచితేమి మదిపేదయిపోతుందా

Pages

Subscribe to RSS - aug