సామాజిక సమస్యల ప్రతిబింబం
డా|| శంకరమంచి శ్యాంప్రసాద్
9989148305
ఆధునిక వచన సాహిత్య ప్రక్రియల్లో 'కథ' కీలకపాత్ర వహిస్తుంది. కథల్లో సమాజ పోకడలు, మానవ సంబంధాలు, వైఫల్య సాఫల్యాలు, సంఘటనలను, సంఘర్షణలను ఆర్ధ్రంగా చిత్రిస్తున్న వైనాన్ని మనం గమనించవచ్చు. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా