ఏమి చేద్దాం ?
చిగురించకుండానే చిదిమివేయబడుతున్న
ఆశాంకురాలను ఆదుకోలేక ఆవేదన చెందుతూ
నిర్వీర్యంగా... నిర్జీవంగా... నిశ్శబ్దంగా... ఇలాగే వెళ్ళిపోదామా?
కదలికలు నేర్వకముందే కరచరణాలను కట్టివేయ చూసే
వ్యవస్థీకృత దోపిడీ రాజ్యాల