aug

బిజీ మనుషులు

      రౌతు కడలి
      బిజీ అయ్యాయి మన పగలు సాయంత్రాలు
      ఎపుడు వస్తున్నాయో ఎపుడు వెళ్తున్నాయో
      అయిన మనం బిజి కదండి ఇవన్ని మనకెందుకండి
      బిజీ అయ్యాయి మన రాత్రింబవళ్ళు
      ఫలాన వేళ ఇక లేదు సేద తీరడానికి
      అయిన.... రాగానే జ్పు లోకి వెళ్తాం లెండీ !
      బిజీ అయ్యాయి మన పకక్షులు
తెల్లవారిందని చెప్పి లేపే కిలకిలలు విందామన్న వినబడుటలేదు
అయినా.... కావాలంటే జుజిబిజీళీ పెడదాంలెండీ !

Pages

Subscribe to RSS - aug