పొద్దుపోని పంచాయితీ?
డా|| ఎం. హరికిషన్
9441032212
అనా... బాగున్నావా... నాకు తెలుసు పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పండుకొనేదాకా నీకు ఇంటా బైటా మస్తుగ పంచాయితీలుంటాయని. ఐనా... ఒక ఐదు నిమిషాలు అటూ యిటూ పరుగులు పెట్టకుండా మట్టసంగా ఒకతాన నిలుచుంటే నేను చెప్పేదేదో చెప్పేస్తా...