2014

విషాదాలూ, వివాదాలూ

తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక సుహృద్భావంతో వ్యవహరిస్తాయని అందరూ ఆశించారు. అలా జరగాలని కోరుకున్నారు కూడా. అయితే విద్యా సంస్థల ప్రవేశాలతో మొదలు పెట్టి విద్యుత్‌ రంగం వరకూ ప్రతిదీ పెను వివాదమవుతున్నది. నిజంగా ఇది దురదృష్టకర పరిస్థితి. ఇందుకు కారకులెవరని తలలు పగలగొట్టుకోవడం కంటే కలసి కూచుని సమస్యలు పరిష్కరించుకోవడం మేలైన మార్గం. ఏకైక మార్గం కూడా. నూతన రాష్ట్రాలు గనక సమస్యలు ఇక ముందు కూడా రావడం సహజంగా జరుగుతుంది.

Pages

Subscribe to RSS - 2014