sep

నేనొక ఒంటరిని !

ఇప్పుడు నేనొక ఒంటరిని
అనేక స్వప్నాల మధ్య
అనేక భయాల మధ్య
అభద్రతావలయంలో చిక్కుకుని
జీవిస్తున్న బతుకు జీవుణ్ణి
ఏ భద్రతా కవచం లేని -
అభద్రతా విషాదాన్ని
పద్మవ్యూహంలో చిక్కుకున్న

Pages

Subscribe to RSS - sep